google-site-verification=aO4irLnVmA5Mj9RydAINRqOzCQWpYFornA1L7bbI3ko gtag('js', new Date()); gtag('config', 'G-0R6CVRC49E'); DIGITAL CLASSES TELANGANA -09-10-2020 - Education Information
ads

DIGITAL CLASSES TELANGANA -09-10-2020



తెలంగాణ ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్ డిజిటల్ పాఠాలను ప్రారంభించడం జరిగింది. డిజిటల్ పాఠాలు సెప్టెంబర్ 1వ తారీకు నుంచి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులందరికీ అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో కరోనా కాలంలో పాఠాలను టెలివిజన్ ద్వారా అందుబాటులోకి తేవాలని డిజిటల్ పాఠాలను ప్రారంభించడం జరిగింది.

ఈ డిజిటల్ పాఠాలు మూడవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులు అందరూ చూసేలా అందుబాటులోకి తేవడం జరిగింది. డిజిటల్ పాఠాలను అన్ని మాధ్యమాలలో అనగా తెలుగు, ఇంగ్లీష్ మరియు ఉర్దూ భాషలలో అందుబాటులోకి తేవడం జరిగింది.

డిజిటల్ పాఠాలను ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యార్థులు అందరూ కూడా వినియోగించుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థులందరికీ డిజిటల్ పాఠాలు అందాలనే ఉద్దేశ్యంతో టెలివిజన్ టివి ద్వారా పాఠాలను నిర్వహించడం జరిగింది. ఈ పాఠాలు తరగతి అన్ని విషయాలు అన్ని సబ్జెక్టులు తెలుగు,హిందీ, ఇంగ్లీష్,గణితం, సామాన్య శాస్త్రం, జీవ శాస్త్రం, సాంఘిక శాస్త్రం అందించడం జరిగింది.

ఈ కార్యక్రమాలను టీవీలో లో T-SAT, డిడి దూరదర్శన్ యాదగిరి ఛానళ్లలో ఇవ్వడం జరుగుతుంది. టేబుల్ ఉన్న డిష్ ఉన్నా కూడా ఈ ఛానల్ రావడం జరుగుతుంది. 

ప్రతి రోజు ఈ కార్యక్రమాల యొక్క వివరాలను తెలంగాణ ప్రభుత్వం T-SAT విద్య, డి డి యాదగిరి ఛానల్ లో ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రోజు విద్యార్థులు మూడవ తరగతి నుంచి పదవ తరగతి చదివే విద్యార్థులు అందరూ టీవీలో వచ్చే ఈ కార్యక్రమాలను carona కాలంలో బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే చూడవచ్చు.

తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాలను టీవీ లో మాత్రమే కాకుండా Youtube లో కూడా ఇవ్వడం జరుగుతుంది.
09-10-2020 నాడు మూడో తరగతి నుండి పదవ తరగతి వరకు వచ్చే కార్యక్రమాల లింకులను ఈ క్రింది గా ఇవ్వడం జరిగింది. మీరు చదువుతున్న తరగతిని బట్టి క్రింద ఇచ్చిన లింకులను క్లిక్ చేసి ఇ పాఠాలను చూడవచ్చు.

అక్టోబర్ 09,2020 నాడు దూరదర్శన్ యాదగిరి ఛానల్ లో పాఠాలు
4వ తరగతి:  EVS  (తెలుగు మీడియం వారికి)
సమయం: ఉదయం 11 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు 
పాఠం పేరు: కీటకాలు మరియు సామూహిక జీవనం
యూట్యూబ్ లింక్ :click here



ఐదో తరగతి :తెలుగు (అన్ని మీడియంల వారికి)
సమయం: ఉదయం 10:30 గంటల నుండి 11:00 గంటల వరకు 
పాఠం పేరు :యాదగిరిగుట్ట 2 
youtube link:click here


8వ తరగతి : బయో సైన్స్(ఇంగ్లీష్ మీడియం వారికి)
 సమయం: 12 గంటల 30 నిమిషాల నుండి 1గంటల వరకు
పాఠం పేరు: The world of microorganism part 2(ఇంగ్లీష్ మీడియం వారికి)
YouTube link: click here



తొమ్మిదవ తరగతి : Bioscience 
సమయం:11గంటల 55 నుండి 12:14 వరకు
పాఠం పేరు: జీవులలో వైవిధ్యం
యూట్యూబ్ లింక్: click here


పదవ తరగతి :ఇంగ్లీష్ 
సమయం: 11: 30 నిమిషాల నుండి 11:55 వరకు
పాఠం పేరు :Human relations discourse(అన్ని మీడియం ల వారికి)
YouTube link: click here


పదవ తరగతి : ఫిజిక్స్ 12 :14 -12 :31 వరకు 
పాఠం పేరు: కాంతి పరిక్షేపణం (తెలుగు మీడియం)
యూట్యూబ్ లింక్: click here

                 పైన ఇచ్చిన యూట్యూబ్ లింకుల ద్వారా ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాలను చూడవచ్చు.ఈ కార్యక్రమాలు యాదగిరి చానల్ లో వచ్చే కార్యక్రమాల వివరాలు.
కరోనా కాలంలో తెలంగాణ ప్రభుత్వం online తరగతుల ద్వారానే కార్యక్రమాలు అనగా పాఠాలను బోధించడం జరుగుతుంది. అందువలన ప్రతిరోజు ఈ కార్యక్రమాలను చూడవలసిన వలసినదిగా తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరిగినది. అందువలన ప్రతి విద్యార్థి ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులు ఎవరైనా ఈ డిజిటల్ తరగతులను ఉపయోగించుకోవాలని చెప్పడం జరిగింది.

you can watch these videos any time,any where




No comments:

ads
Powered by Blogger.