AYURVEDA CHITKALU
ఆయుర్వేద చిట్కాలు:
ఆయుర్వేదం: ఆయుష్షుని కాపాడి వృద్ధి చేసే వేదం ఇది అధర్వణ వేదానికి ఉప వేదం. భారత దేశంలో అతి పురాతనకాలం నుండి వాడుకలో ఉన్న వైద్యం ఆధునిక వైద్యం వచ్చిన తరవాత ఇది కొంచం వెనకబడినా ప్రస్తుతకాలంలో తిరిగి ప్రాచుర్యాన్ని సంతరించుకుంది శస్త్రచికిత్స చేసే కొన్ని వైద్య రీతుల్లో ఆయుర్వేదం శాఖలుగా విస్తరించిన ఈ వైద్య ప్రక్రియలు ఆధునిక వైద్యానికి లొంగని కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు మొండి వ్యాధులను సైతం నయం చేయగల శక్తి కలవు.ప్రస్తుతం చాలామందిలో అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి మారుతున్న వాతావరణ పరిస్థితులు జీవన విధానాలు కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి వీటి నుంచి ఉపశమనం పొందడానికి డాక్టర్స దగ్గరికి ఔషధ దుకాణానికి వెళ్ళవలసిన పని లేదు ఇంటివద్దే సులభమైన ఆయుర్వేద పద్ధతుల ద్వారా మన ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు అవేంటో చూద్దామా!
మనకు సాధారణంగా తలెత్తే ఆరోగ్య సమస్యలు వాటికి పరిష్కారాలను చూద్దాము. ముందుగా మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి చూద్దాము.324 రకాల ఆరోగ్య సమస్యలు వాటి నివారణకు వాడవలసిన ఔషధాలు ఇవ్వడం జరిగింది. CLICK HERE TO KNOW MORE DETAILS
AYURVEDA CHITKALU:
- ఒళ్ళు తగ్గించేందుకు అతి సులువైన మార్గాలు
- గుండె నొప్పి తగ్గడానికి తేలికైన ఔషధం అజీర్తికి ఔషధం మీ ఇంట్లోనే ఉంది
- గ్యాస్ ట్రబుల్ వ్యాధి పై బ్రహ్మాస్త్రం కడుపులో పాములు పోవాలంటే వేప చెక్కతో ఔషధం
- అతి ఆకలికి అన్నం తో పరమాన్నం
- జుట్టు పెరిగేందుకు చిరు సలహాలు
- ప్రొద్దుతిరుగుడు మొక్క తో ఎన్నో ఉపయోగాలు
- కీళ్ల నొప్పులు నడుం నొప్పి తగ్గకపోవడం కారణం
- రక్త క్షీణత కు చింతాకు తో చిత్రమైన చికిత్స మీ తలనొప్పికి మీరే కారకులు కావద్దు మైగ్రేన్
- మొదటి అల్లం మిశ్రమం తింటే జీర్ణశక్తి బలంగా ఉంటుంది
- జ్వరాలకు వీరుడు నేలవేము
- దురదలు, దద్దుర్లు శరీరంలోని అనేక వ్యాధులకు హెచ్చరికలు
- బూడిద గుమ్మడి వేళ్ళతో ఆయాసాన్ని తగ్గించవచ్చు
- జుట్టు రాలిపోతోందా కారణాలు తెలుసుకోండి
- నడుము నొప్పిని తగ్గించే పల్లేరు కాయలు
- రక్త విరేచనాలు తగ్గించేందుకు ప్రయత్నించండి వైద్య ప్రయోగాలు
- క్యాల్షియం కావాలంటే పాలు తాగాలి
- పొడుగు ఎదగడం సాధ్యమా వాత నొప్పులకు ఫార్ములా
- మొలలు తగ్గడానికి చిక్కటి మజ్జిగ తో చక్కటి మందు
- రక్తశుద్ధికి మొటిమల నివారణకు రసాయన
- షుగర్ వ్యాధిని తగ్గించే అద్భుత ఫార్ములా
- పేగుల్ని శుభ్రపరిచే త్రిఫల చూర్ణం మేధాశక్తిని జ్ఞాపకశక్తిని పెంపొందించే రసాయనం
- కళ్ళకలక నందివర్ధనం వ్యాధులు
- తరచు వచ్చే దగ్గు ఆయాసం లకు నమ్మకమైన గృహ వైద్యాలు
- నడుస్తుంటే గుండె నొప్పి వస్తోందా హార్ట్ ఎటాక్ కాకపోయినా హాట్ కావచ్చు తిప్పతీగ ఆకులతో కామెర్లకు వైద్యం
- నోటిపూతకు ఎండు దక్ష లేపనం
- కాలిన పుల్లకు సున్నపు తేట తో నవనీతము
- ఆస్తమా వ్యాధిని విజయవంతంగా ఎదుర్కోండి ఇలా
- మొలల వ్యాధికి ఉపశమన చికిత్సలు
- జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి ఆహారం పెట్టాలి
- జ్వరం లో నోరు చేదు తగ్గించే ఉపాయం వేడి చేసి ఒళ్ళు మండిపోతుంది ధనియాలతో చికిత్స సునాముఖి ఫార్ములా నిద్ర పట్టేందుకు మరి కొన్ని ఉపాయాలు
- గుండెకు బలాన్నిచ్చే అర్జునారిష్ట నడుం నొప్పికి చికిత్స ఎలా మొదలు పెట్టండి
- ముల్లంగి గురించిన అద్భుత విశేషాలు
- తల తిరుగుడు వ్యాధి కి చికిత్స లు గర్భ నిరోధక మాత్రలు అతిగా వాడకండి
- పొట్ల కాయ ని మించిన ఆరోగ్య మరొకటి లేదు ఆరోగ్య
- పనసపొట్టు కూర కీళ్ల నొప్పుల్ని పెంచుతుంది
- ముల్లంగి గురించిన మరిన్ని విశేషాలు
- అనారోగ్యంగా ఉన్నప్పుడు చిక్కుడు తినకండి
- దొండకాయ పరీక్షలప్పుడు తినకండి
- నోటి దుర్వాసన పోగొట్టే మాత్రలు ఎదిగే పిల్లలకు విలువైన పానీయం
- మీ బలానికి తగినంత గాని శ్రమపడాలి కాలాన్ని బట్టి ఆహార విహారాలు మార్చుకోవాలి ఇలా
- పప్పు తిన్నప్పుడు నెయ్యి ఎందుకు వేసుకోవాలి
- పాలు తాగితే విరేచనాలు అవుతున్నా మానేసి మజ్జిగ తాగండి
- పెరుగు మీద మీగడ పెరుగు కన్నా మంచిది ఎలా కంటారు
- మూత్ర వ్యాధులు డయాబెటిస్ వ్యాధి మీద నేరేడు గింజల ప్రభావం
- చుండ్రు ను సమర్ధవంతంగా నివారించుకోండి
- కడుపు ఉబ్బరానికి కారణాలు ఈ వ్యాధిని తగ్గించే ఆహారం షుగర్ వ్యాధి
- కడుపులో పెరిగే పాములు కలిగించే నష్టాలు
- బాలింతలకు కట్టెకారం మంచిది తప్పకుండా పెట్టండి
- తెల్లబట్ట వ్యాధి తగ్గడానికి ఒక ఉపాయం
- వక్కపొడి తింటే తిన్నది అరగదు వడదెబ్బ జాగ్రత్తలు చాలాసార్లు ఎందుకని
- గుండె దడ తగ్గించే ఫార్ములా ఎయిడ్స్ వ్యాధిలో రోగి బలాన్ని కాపాడుకునే ఉపాయాలు
- భోజనం చేసేందుకు కొన్ని రూల్స్ ఉన్నాయి
- సూర్యోదయం సమయంలో సూర్య నమస్కారాలు చేయండి ఎముకలు దృఢంగా ఉంటాయి
- గర్భవతుల్లో వికారానికి సన్నజాజి ఆకులతో చక్కటి ఔషధం
- ఆరోగ్యం కావాలంటే ఇలా తలంటి పోసుకొని వేడిచేసి వచ్చే దగ్గు కు నివారణ ఉపాయాలు
- విరుగుడు నెయ్యి పంచదార
- అమ్మవారు పొంగు వంటి వ్యాధుల్లో ఉపశమన చికిత్స రేగు ఆకులు గొంతు బొంగురు తగ్గిస్తాయి
- గోరుచుట్టు పసుపు సున్నం లతో తగ్గించవచ్చు
- అజీర్తికి ఔషధం నీ వంటింట్లోనే ఉంది తగ్గిస్తాయి
- బూడిదగుమ్మడి వీళ్ళతో ఆయాసాన్ని తగ్గించవచ్చు
- అన్ని రకాల ఔషధం దూరంగా ఉంచేందుకు ఆహార పదార్థంగా చూర్ణం అందరు
- దురదలు దద్దుర్లు శరీరంలోని అనేక వ్యాధులకు హెచ్చరికలు
- ఆయిల్ పుల్లింగ్ తో వ్యాధులు తగ్గించుకునే శాస్త్రీయ విధానం
- కోల్పోయిన యవ్వనాన్ని పొందేందుకు గుంటగలగర తో అద్భుత ఔషధం
- చర్మ రోగాల వాడుకోవడానికి సున్నిపిండి చర్మ వ్యాధులకు కారణం దిగులే ముఖ్యకరణం
- మూతి వంకర ఏర్పడే వాత వ్యాధికి ఆయుర్వేద చికిత్స ఉంది
- చలి చర్మానికి చక్కటి వైద్యం కీళ్లవాతానికి మేలైన చికిత్స చేసుకోగలదు
- మలమూత్రాలు తుమ్ములు ఆయాసం ఇలాంటి వాటిని ఆపు కోవాలని ప్రయత్నించకడదు
- వేడిని వెడలగొట్టి పచ్చ కర్పూరం CHITIKALO CHIKISTA BOOK CLICK HERE TO DOWNLOAD

No comments: