google-site-verification=aO4irLnVmA5Mj9RydAINRqOzCQWpYFornA1L7bbI3ko gtag('js', new Date()); gtag('config', 'G-0R6CVRC49E'); తెలంగాణ రాష్ట్ర డిజిటల్ లావాదేవీలు జరపడం కోసం ప్రారంభించిన app లు వాటి వివరాలు తెలుగులో - Education Information
ads

తెలంగాణ రాష్ట్ర డిజిటల్ లావాదేవీలు జరపడం కోసం ప్రారంభించిన app లు వాటి వివరాలు తెలుగులో

 

ఆర్థిక లావాదేవీలను డిజిటల్ రూపంలో ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం  twallet మరియుRTA m-Wallet ప్రారంభించింది
టి వాలెట్(twallet) గురించి చూద్దాం:
ప్రభుత్వానికి సంబంధించి లేదా ప్రైవేటు సంస్థలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలను జరపడానికి తెలంగాణ ప్రభుత్వం టి వాలెట్ అనే యాప్ ను తీసుకు రావడం జరిగింది.
టి వాలెట్ వల్ల ఉపయోగాలు:
1. GHMC, HMWSSB, TSNPDCL,TSSPDCL,RTA,TASK,CDMA, HMDA, ORR TOLLS లాంటి బిల్లులు అనగా ఇంటి కరెంట్ బిల్లు,వాటర్ బిల్లు, ఇంటి టాక్స్ మరియు టోల్గేట్ల వద్ద చెల్లించాల్సిన బిల్లులు మనము ఈ టీవీ ఆప్ ద్వారా చెల్లించవచ్చు.
2. ఈ యాప్ ద్వారా ఎలాంటి చలాన్స్ అయినా కూడా చెల్లించవచ్చు.
3. ఈ యాప్ ద్వారా మనము డిజిటల్ చెల్లింపులు చేస్తే ఎటువంటి చార్జీలు ఉండవు. 
4.మన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నా లేకున్నా మామూలు ఫోన్ ఉన్న మీసేవ సెంటర్ కి వెళ్లి మన ఆధార్ మొబైల్ నెంబర్ తో టి వాలెట్ ఓపెన్ చేసి అందులో లో ఉన్న అమౌంట్ను డిపాజిట్ చేసి దానినుండి మనము డిజిటల్ లావాదేవీలు చేసుకోవచ్చు.
5. టి వాలెట్ నుంచి వేరే ఏ బ్యాంక్అకౌంట్ కి అయినా కూడా డబ్బులని  ట్రాన్స్ఫర్ చేయవచ్చు.
6. టి వాలెట్అకౌంట్ నుంచి వేరే టి వాలెట్ అకౌంట్ కూడా డబ్బులని ట్రాన్స్ఫర్ చేయవచ్చు.
7.ఈ యాప్ తెలుగు ఇంగ్లీష్ మరియు ఉర్దూ భాషలో కూడా మార్చుకోవచ్చు.
8. లావాదేవీలు మరింత జాప్యం కొరకు దీనిని రెండు విధాలుగా భద్రత కల్పించడం జరిగింది 1.ఆధార్ మరియు బయోమెట్రిక్ 2. ఆధార్ మరియు మొబైల్ ఫోన్ OTP
8. దీని ద్వారా ఆసరా పెన్షన్ లు మరియు M N R E G A వంటి లావాదేవీలను కూడా జరుపుకోవచ్చు.

ఈ యాప్ భద్రత కల్పించబడినది ఎవరైనా దీనిని ఉపయోగించు కోవచ్చు. ఎటువంటి చార్జీలు ఉండవు.
ఈ యాప్ ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి  t wallet Telangana అని టైప్ చేసి డౌన్లోడ్ చేయాలి.
దీనికి మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ తో రిజిస్టర్ అవ్వాలి. అక్కడ allow అని వస్తుంది. దానిని క్లిక్ చేస్తే OTP వస్తుంది. మన మొబైల్ కి వచ్చిన నా ఓటిపి ని ఎంటర్ చేస్తే వెరిఫై అని వస్తుంది దాని నుండి మనం భాషను ఎంచుకుని లాంగ్వేజ్ ఎంచుకొని ప్రొసీడ్ అవ్వాలి. అప్పుడు tవాలెట్ తెలంగాణ డాష్ బోర్డు వస్తుంది అందులో 
load money,fund transfer, pay money ,received money, recharge allow private money, allow all money ,government bills, non government bills bus tickets, mini statements,request money etc వస్తాయి.

Load money:లోడ్ మనీ లో డబ్బులను మనము మీసేవ ద్వారా కానీ మన మొబైల్ రిజిస్ట్రేషన్ ద్వారా కానీ డబ్బులను మన అకౌంట్ నుండి దీనిలోకి పంపించవచ్చు. అప్పుడు దీనితో ద్వారా ఎలాంటి బిల్లులు అయినా కట్టవచ్చు.
Mini statement:టి వాలెట్ లో ఉన్న అకౌంట్ యొక్క వివరాలను మినీ స్టేట్మెంట్ ద్వారా పొందొచ్చు.

Request money: రిక్వెస్ట్ మనీ ద్వారా ఇతరులకు డబ్బుల కొరకు రిక్వెస్ట్ పంపించవచ్చు.

Bus tickets: బస్ టికెట్స్ కూడా దీని ద్వారా బుక్ చేసుకోవచ్చు.

Mobile recharge:మొబైల్ రీఛార్జ్ డిష్ రీఛార్జ్ లాంటివి కూడా చెల్లించవచ్చు అనే ఆప్షన్ ద్వారా బిల్లులను చెల్లించాలి.

MWallet  గురించి తెలుసుకుందాం:
వాహనం మనం ఉన్న ప్రతి ఒక్కరూ ఆర్ సి మరియు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. బయటికి వెళ్ళిన ప్రతిసారి ఆర్ సి మరియు డ్రైవింగ్ లైసెన్స్ నో తప్పనిసరిగా తీసుకువెళ్లాలి ఒకవేళ మర్చిపోతే మనము చలం కట్టవలసి ఉంటుంది ఫైన్ పడుతుంది. మన దగ్గర అ డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఆర్ సి ఉండి కూడా ఫైన్ కట్టవలసిన నా పరిస్థితి ఏర్పడుతుంది ఈ పరిస్థితిని అధిగమించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎం వాలెట్ అనే ఒక కొత్త అక్కని తీసుకు రావడం జరిగింది దీని ద్వారా మనం అం ఆర్ సి మరియు డ్రైవింగ్ లైసెన్స్ బయటికి వెళ్లినప్పుడు తీసుకు వెళ్ళలేము అని బెంగ పడవలసిన అవసరం ఉండదు ఎందుకనగా ఈ ఆప్ లో మన ఆర్ సి మరియు డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూపించవచ్చు మన మొబైల్ నుండి.



ఏ విధంగా చేసుకోవచ్చు చూద్దాం:
మొదట గూగుల్ ప్లే స్టోర్ నుండి  RTA m-Wallet telangana అని టైప్ చేసి డౌన్లోడ్ చేయాలి.
 అక్కడ click new user entered to name, email ID and mobile number ఎంటర్ చేయాలి. అప్పుడు ఆరు అంకెలతో కూడిన ఓటీపీ మనకు వస్తుంది.మన మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటిపి ని ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. ఇలాగే ప్రతి సారి ఓటిపి ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
Add new క్లిక్ చేస్తే RC and driving licence అని అని రెండు కనిపిస్తాయి.
RC:RC ని క్లిక్ చేసి వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ ను ఎంటర్ చేయాలి. చెప్పడం ఆర్సి వస్తుంది.

Driving licence: డ్రైవింగ్ లైసెన్స్ ని క్లిక్ చేసి లైసెన్స్ నంబర్ మన పుట్టిన తేదీ ఆర్ టి వో ఆఫీస్ వివరాలు ఆఫ్ ఆఫీస్ యొక్క ప్రాంతం నింపాలి.
దాని నుండి ఇ మన డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది.

 ఇప్పుడు ఈ రెండిటిని ఆర్ సి మరియు డ్రైవింగ్ లైసెన్స్ మన మొబైల్ నుండి ఇ ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా ఇంటర్నెట్ లేకుండా సరే వీటిని చూడగలం ఎవరైనా అడిగినా చూపించగలం.


No comments:

ads
Powered by Blogger.