google-site-verification=aO4irLnVmA5Mj9RydAINRqOzCQWpYFornA1L7bbI3ko gtag('js', new Date()); gtag('config', 'G-0R6CVRC49E'); FREE ONLINE COURSES FOR TECHNICAL SKILLS DEVELOPMENT MINIMUM QUALIFICATION IS 10th PASS/ FAIL - Education Information
ads

FREE ONLINE COURSES FOR TECHNICAL SKILLS DEVELOPMENT MINIMUM QUALIFICATION IS 10th PASS/ FAIL

కరోనా నేపథ్యంలో నిరుద్యోగ యువతి,యువకులకు GMR వారి ఆధ్వరయంలో ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభ మవుతుంది.
 ఈ కార్యక్రమాలు అన్ని ఆన్లైన్ ద్వారా  శిక్షణ తరగతులను నిర్వహించుకున్నారు.                     
   Blended learning method ద్వారా కోర్సెస్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కోర్సులను మూడు నెలల వ్యవధి కాలంలో పూర్తి చేయనున్నారు. కావున ప్రతి ఒక్కరూ
 పదవ తరగతి పూర్తయిన కాకపోయినా ఈ కోర్స్ లలో చేరగలరు.

ONLINE COURSES AND DETAILS ARE BELOW:
1.DRYWALA AND FALSE CEILING 
2.EXCELERATOR OPERATING
3. WELDING TECHNICIAN
4.AUTOMOBILES
5.TWO WHEELER REPAIRING
6.SOLAR TECHNICIAN
7. ELECTRICAL HOUSE WIRING
8.HOTEL MANAGEMENT
9. COMPUTER MS OFFICE
10.DTP
11. TAILORING (only for ladies)

పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు  పై కోర్సులకు అర్హులు అని GMR foundation  వారు తెలిపారు. ఆసక్తిని బట్టి  అభయార్తుతులు  పై కోర్సులలో ఏదైనా ఒక కోర్సు లో చెరగలరు.

Youth empowerment skill based trainings for youth  అనే పేరుతో ప్రారంభిస్తున్నారు. కరోనా పరిస్థితుల కారణంగా గా బ్లెండెడ్ లెర్నింగ్ మెథడ్ ద్వారా కోర్సులను నిర్వహిస్తున్నారు.
కావున నా గ్రామాలలో ఉన్న పదవ తరగతి పూర్తయిన పూర్తయిన యువతీ యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకో గలరు.
ఈ కోర్సుల గురించి మరిన్ని విషయాలను తెలపడానికి జిఎంఆర్ వారు జూ మ్  మీటింగ్ ద్వారా మన ముందుకు
 రాబోతున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ కోర్సుల లో చేరడానికి మరియు ఈ కోర్సులకు సంబంధించి వివరాలు తెలుసుకోవడానికి వారు ఇచ్చిన జూమ్ లింకులో లో జాయిన్ అయ్యే విషయాలను తెలుసుకోగలరు.
జూమ్  లింక్ క్రింద  ఇవ్వబడినది.
ZOOM JOINING LINK:   download download
https://us02web.zoom.us/j/87694499247?pwd=R0QxMUJBREhjRk9NU2Uzd0VkaDc1QT09

MEETING ID:876 9449 9247
PASSWORD:961114 

DATE:12-07-2020.   TIME:9:00 AM

పైన ఇచ్చిన లింక్ ద్వారా మీటింగ్ లో జాయిన్ అయ్యే పై కోర్సుల యొక్క వివరాలు తెలుసుకొని 
ఉచితం గా కోర్స్ లను చేయగలరు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. మరియు మీకు ఇతర సందేహాల కోసం మరియు కోర్సులలో చేరడానికి క్రింది నంబర్లను సంప్రదించగలరు.
9494800102
8919890976
9491875875(MS OFFICE,DTP)
9121872477(tailoring)

పై నంబర్లను సంప్రదిస్తే వారు వివిధ  కోర్సుల నా గురించి వివరాలు తెలియజేస్తారు. ఈ కోర్సులను చేయడానికి ఎటువంటి సర్టిఫికెట్లు మరియు విద్యార్హతలు అవసరం లేదు పదవ తరగతి పూర్తయిన లేదా ఫెయిల్ అయిన
 కూడా ఈ కోర్సులలో జాయిన్ అవ్వడానికి అర్హులు.

ఆసక్తి ఉన్న నా యువత ఈ క్రింది వాట్సాప్ గ్రూపులో
కాగలరు. Downloaddownload
https://onlinecourses.apu.edu.in/elpcregister/index.html

1 comment:

ads
Powered by Blogger.