గుండెకు మరియు గుండె జబ్బులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బిపి,షుగర్, కొలెస్ట్రాల్ గురించి ఇతర వివరాల సందేహాల నివృత్తి
ప్రశ్న 1: గుండె ఆరోగ్యానికి చేయవలసిన పనులు ఏమిటి ?
జవాబు: 1.తక్కువ కార్బోహైడ్రేట్లు ఎక్కువ ప్రోటీన్స్ తక్కువ నూనె .
2. వారానికి కనీసం ఐదు రోజులు రోజుకు ఒక అరగంట చొప్పున నడక,లిఫ్ట్ ఎక్కడం మానడం,ఎక్కువసేపు కూర్చోకుండా ఉండడం.
3.ధూమపానం మానడం బరువును కంట్రోల్లో ఉంచుకోవడం.
4. బీపీ షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం
ప్రశ్న 2 :కొవ్వును అఖండ గా మార్చుకోగల మా ?
జవాబు :ఇది ఒక ప్రమాదకరమైన అపోహ కొవ్వు కన్నడ ఈ రెండు వేరు వేరు కణజాలాలు కొవ్వు అసహ్యకరంగా ప్రమాదకరం కొవ్వు కండగా మారదు.
ప్రశ్న 3: ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి కూడా ఒక్కోసారి హార్ట్ఎటాక్ కి గురి అవుతున్నాడు ఇది ఆశ్చర్యం కదా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
జవాబు :దీనినే సైలెంట్ అటాక్ అని అంటారు అందుకే 30 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి హెల్త్ చెకప్ చేయించుకోవాలి.
ప్రశ్న 4 :గుండెపోటు వంశపారంపర్యమా?
జవాబు:అవును
ప్రశ్న 5 గుండెపై ఒత్తిడి ఎలా వస్తుంది ఒత్తిడి తగ్గించుకోవడం ఎలా?
జవాబు: జీవితం పట్ల మీ వైఖరి మారాలి ఏది పూర్తి పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు అనేది గుర్తుంచుకోవాలి.
ప్రశ్న 6 :ఆరోగ్యవంతమైన నా గుండె కోసం జాగింగ్ నడక రెండింటిలో ఏది ఉత్తమం?
జవాబు :నడక మంచిది జాగింగ్ లో జాయిన్ మీద ఒత్తిడి పెరిగి ప్రమాదం జరగవచ్చు.
ప్రశ్న 7 :మీరు పేదలకు అవసరమైన వారికి సేవ చేస్తున్నారు మీకు స్ఫూర్తి ఎవరు ?
జవాబు మదర్ తెరిసా.
ప్రశ్న 8 :లో బ్లడ్ ప్రెషర్ వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఉందా ?
జవాబు; చాలా తక్కువ .
ప్రశ్న9: కొలెస్ట్రాల్ బాల్యం నుండే పోగు పడుతూ వస్తుందా నా వయసు 22 30 సంవత్సరాల తర్వాత మాత్రమే దాని గురించి వర్రీ అవ్వాలా ?
జవాబు :చిన్నతనం నుండే పేరు కుంటూ వస్తుంది.
ప్రశ్న10: భోజనాలు గుండె మీద ప్రభావం చూపిస్తాయి?
జవాబు; మీరు అకాల భోజనాలు చేయడం వలన జంక్ఫుడ్ తింటారు ఆహారం జీర్ణం కావడానికి ఊర వలసిన ఎంజీఎంలో కన్ఫ్యూజ్ అవుతాయి.
ప్రశ్న 11: మందులు వాడకుండా కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడం ఎలా?
జవాబు; ఆహార నియంత్రణ నడక వాల్ నట్స్ తినడం ద్వారా.
ప్రశ్న 12: గుండె ఆరోగ్యానికి మంచి ఆహారం ఏది చెడు ఆహారం ఏది?
A) పళ్ళు కాయగూరలు మంచివి నూనెలు చెడ్డవి.
ప్రశ్న 13 :ఏ నూనె మంచిది సన్ఫ్లవర్ వేరుశెనగ ఆలివ్ ఆయిల్
జవాబు :అన్ని నూనెలు చెడ్డవి .
ప్రశ్న 14 :ఏమేమి టెస్టులు చేయించుకోవాలి ఏదైనా ప్రత్యేకత ఉందా?
A) షుగర్ బీపి కొలెస్ట్రాల్ చాలు ఎకో టెస్ట్ చేయించుకుని ట్రెడ్మిల్ చేయించుకోండి.
ప్రశ్న 15: గుండెపోటు వచ్చిన వారికి చేయవలసిన తక్షణ సహాయం ఏమిటి?
జవాబు :గుండెపోటు వచ్చిన వ్యక్తిని పడుకో పెట్టండి ఒక ఆస్ప్రిన్ మాత్ర నాలుక కింద పెట్టండి సర్ బిట్ రేట్ మాత్రం అందుబాటులో ఉంటే అది కూడా పెట్టండి వీలైనంత త్వరగా గుండె వ్యాధి నిపుణుడు దగ్గరకు తీసుకు వెళ్ళండి మొదటి గంటలోనే మరణం సంభవించే అవకాశాలు ఎక్కువ.
ప్రశ్న 16 :గ్యాస్ట్రిక్ నొప్పి కి గుండె నొప్పి కి తేడా తెలుసుకోవడం ఎలా ?
A)ఇసిజి చూస్తే గాని చెప్పలేము.
ప్రశ్న 17: యువకులలో వ్యాధులు హార్ట్ అటాక్ లో పెరిగిపోవడానికి కారణం ఏమిటి 30 40 మధ్య యువతలో హార్ట్ అటాక్ లు గుండె వ్యాధులు ఈ మధ్య ఎక్కువ అయ్యాయి ?
జవాబు :యువతలో అవేర్నెస్ పెరిగింది అందువలన కేసులు కనిపిస్తున్నాయి జీవన విధానం బద్ధకం జంక్ఫుడ్ వ్యాయామం లేకపోవడం పొగతాగడం మనదేశంలో కలగా అమెరికా యూరప్ దేశాలతో పోలిస్తే గుండెపోటు అవకాశాలు మూడు రెట్లు ఎక్కువ.
ప్రశ్న 18: బిపి 120/80 కంటే ఎక్కువగా ఉండి పూర్తి ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు ఉంటారా
జవాబు :ఉంటారు.
ప్రశ్న 19: దగ్గర సంబంధాలు చేసుకోవడం వలన పిల్లలకు గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అంటారా వాస్తవమా?
జవాబు: వాస్తవమే దగ్గర సంబంధాల వలన కంజెనిటల్ abnormally టీ ఉన్న పిల్లలు పుట్టవచ్చు.
ప్రశ్న 20: మాలో చాలా మందిని ఒక క్రమబద్దమైన రొటీన్ గడప నైట్ ఎక్కువసేపు ఆఫీస్ లో ఉంటాను ఇది మా గుండె మీద ప్రభావం చూపుతుందా?
జవాబు :మీరు యువకులు గా ఉన్నంతసేపు మీ శరీర ప్రకృతి మిమ్మల్ని కాపాడుతుంది అసంబద్ధ జీవిత విధానాల నుండి కానీ పెద్దవారు మీ బయలాజికల్ clock ని అనుసరించండి.
ప్రశ్న 21 :ఆంటీ హైపర్ టెన్షన్ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా( దీర్ఘకాలంలో కానీ స్వల్ప కాలంలో కానీ)?
జవాబు :చాలా మందులకు సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు వస్తున్న కొన్ని మందులు చాలావరకు సేఫ్.
ప్రశ్న 22 :కాఫీ టీ ఎక్కువ తాగడం వలన గుండెకు ఏమైనా ప్రమాదం ఉందా ?
జవాబు :లేదు
ప్రశ్న 23: ఆస్తమా వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది?
జవాబు:లేదు ప్రశ్న 24 మీ దృష్టిలో జంక్ ఫుడ్ అంటే ఏమిటి జవాబు ఉదాహరణ సమోసాలు కూడా మసాలా దోశ కూడా.
ప్రశ్న 25 :భారతీయులు గుండె జబ్బులకు గురి అయ్యే అవకాశం మూడు రెట్లు ఎక్కువ అమెరికా యూరప్ వారితో పోల్చితే అన్నారు వాళ్లు కూడా జంక్ఫుడ్ ఎక్కువ తింటారు కదా?
జవాబు :ప్రతి జాతి కొన్ని జబ్బులకు గురి అవుతూ ఉంటుంది అనుకూలత ఉంటుంది దురదృష్టవశాత్తు భారతీయులకు ఖరీదైన గుండె జబ్బులకు గురి కావడం జరుగుతున్నది.
ప్రశ్న 26 :అరటి పళ్ళు తింటే గుండె జబ్బు తగ్గుతుందా ?
జవాబు :నో
ప్రశ్న 27: గుండె జబ్బు వచ్చిన వ్యక్తి తనకు తానే ఏదైనా చేసుకోవచ్చా?
జవాబు :వెల్లకిలా పడుకోవాలి నాలుక కింద ఏదైనా బ్రాండ్ ఒక ఆస్ప్రిన్ మాత్ర పెట్టుకొని అంబులెన్స్ వచ్చే వరకు వేచి చూడకుండా దగ్గరలోని డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి అంబులెన్స్ రావడం త్వరగా జరగదు.
ప్రశ్న 28 :low white blood cells తక్కువ తెల్లరక్తకణాలు హెమోగ్లోబిన్ తక్కువఉండడం గుండె జబ్బులకు కారణాలు అవుతాయా?
జవాబు :కావు కానీ నార్మల్ హిమోగ్లోబిన్ వలన మీరు ఎక్సైజ్ చేసే కెపాసిటీ పెరుగుతుంది.
ప్రశ్న 29 :మా బిజీ షెడ్యూల్ వలన మేము ఎక్సైజ్ చేయడానికి టైమ్ ఉండదు ఇంట్లో నడవడం మేడ మెట్లు ఎక్కడం వంటివి కూడా ఎక్సైజ్ గా అనుకోవచ్చా?
జవాబు :తప్పకుండా ఒక అరగంట కంటే ఎక్కువ కూర్చోకుండా కుర్చీలో నుండి ఇంకో కుర్చీ లోకి మారి కూర్చోవడం కూడా చేయవచ్చు చేయవచ్చు.
ప్రశ్న 30 షుగర్ కు గుండెజబ్బులకు సంబంధం ఉందా?
జవాబు:ఉంది
షుగర్ పేషెంట్ కి గుండెజబ్బులు వచ్చే అవకాశం మిగిలినవారితో పోలిస్తే ఎక్కువ.
ప్రశ్న 31: గుండె ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
జవాబు :ఆహారం ఎక్సైజ్ మందులు సకాలంలో వేసుకోవడం కొలెస్ట్రాల్ బరువును కంట్రోల్లో ఉంచుకోవడం .
ప్రశ్న 32 :రాత్రి షిఫ్టుల్లో పని చేసేవారికి వారి కంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ?
A)నో
ప్రశ్న 33 :ఆంటీ హైపర్టెన్షన్ ఏమిటి?
జవాబు :కొన్ని వందలు ఉన్నాయి మీకు అనుకూలమైనది మీ డాక్టర్ ఎంపికచేసి చెబుతారు కానీ నా సలహా మందులకన్నా ప్రాకృతిక విధానంలో బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంచుకోవడం నడక ఆహార విషయంలో జీవిత వైఖరిలో మార్పు తెచ్చుకోవడం.
ప్రశ్న 34 :డిఎస్పి రిన్ లేదా ఏదైనా తలనొప్పి మాత్రలు గుండె జబ్బులకు దోహదం చేస్తాయి ?
జవాబు :నో
ప్రశ్న 35 :ఆడవాళ్ళలో కంటే మగవాళ్ళల్లో గుండెజబ్బుల రేటు ఎక్కువ ఎందువలన జవాబు ప్రకృతి ఆడవాళ్లను 45 సంవత్సరాల వరకు రక్షిస్తూ ఉంటుంది ఇప్పుడు వెలువడిన గణాంకాల ప్రకారం ఆడవాళ్ళలో ప్రస్తుతం మగవాళ్లలో కన్నా ఎక్కువగా ఉంది
ఆఖరు ప్రశ్న గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా
జవాబు ఆరోగ్యవంతమైన ఆహారం తినండి ప్రతిరోజు
ఎక్సైజ్ చేయండి
జంక్ ఫుడ్ తినకండి
స్మోకింగ్ మానండి
30 సంవత్సరాల తర్వాత ప్రతి ఆరు నెలలకు హెల్త్ చెకప్ చేయించుకోండి
మీకు ఇతరులకు మేలు చేయాలి అనే హృదయం ఉంటే మీరు చదువుతున్న ఈ మెసేజ్ మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ సర్కిల్.

No comments: